rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 6:23 pm Posted by : RAJAMUDRA NEWS

రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేసుకోవాలి

బీర్కూర్ మండలంలోని 13 రేషన్ షాప్ పరిధిలో గల రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకోవాలని తహసీల్దార్ భుజంగరావు తెలిపారు. రేషన్ డీలర్లకు సహకరించాలని ఆయన సూచించారు.