rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 6:42 pm Posted by : RAJAMUDRA NEWS

రేషన్ లబ్ధిదారులు ఈ కివైసీ చేసుకోవాలి

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

బీర్కూర్ మండలంలోని 13 రేషన్ షాప్ పరిధిలో గల రేషన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని తాసిల్దార్ సవాయిసింగ్ సూచించారు. రేషన్ డీలర్లకు సహకరించాలని కోరారు.