rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 7:07 pm Posted by : RAJAMUDRA NEWS

రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకోవాలి

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

బీర్కూర్ మండలంలోని 13 రేషన్ షాప్ పరిధిలోగల రేషన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని బీర్కూర్ తహసిల్దార్ సవాయిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా రేషన్ కార్డులను పొందిన లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. రేషన్ లబ్ధిదారులు, రేషన్ డీలర్లకు సహకరించాలని కోరారు.