ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeతెలంగాణఅధికారుల నిర్లక్ష్యం –విచ్చలవిడిగా వన్ హెచ్ పి మోటార్లు వాడకం

అధికారుల నిర్లక్ష్యం –విచ్చలవిడిగా వన్ హెచ్ పి మోటార్లు వాడకం

📰 Generate e-Paper Clip

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకం కింద లబ్ధిదారురాలైన కల్ల సునీత భర్త సాయిబు ఇల్లు నిర్మాణం ప్రారంభం నుండి ఇప్పటి వరకు వన్ హెచ్‌పి మోటార్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గ్రామ పంచాయతీ అధికారులకు తెలిసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత మరియు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండడం అత్యంత అవసరం. అయితే, సంబంధిత అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇతర లబ్ధిదారులలో అసంతృప్తి నెలకొంటోంది. ఒకరికి అనుమతిస్తే, అది ఇతరులకు కూడా తప్పు మార్గాన్ని చూపే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో, పై స్థాయి అధికారులు తక్షణమే స్పందించి ఈ విషయంపై విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ పథకాల పట్ల విశ్వాసం నిలబెట్టుకోవాలంటే, ఇలాంటి అంశాలపై కఠినంగా వ్యవహరించడం అవసరం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login