Bheema Devarapalli, Mulkanoor శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు
On

Bheemdevara Pally, Mulkanoor శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు
భీమదేవరపల్లి రాజముద్ర న్యూస్:
మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలోని సాంబమూర్తి దేవాలయం, పాత శివాలయం, వంగర గ్రామం లోని శివాలయం, ముత్తారంలోని త్రికుటేశ్వరాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. లింగమయ్య దర్శనం కోసం క్యూలైన్లలో బారులుతీరారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
Views: 100
Tags:
About The Author
Related Posts
Latest News
15 Mar 2025 17:17:58
ముత్తారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: మండలంలోని ముత్తారం (Mutharam)గ్రామంలో రూ. 5 లక్షలతో చేపట్టనున్న సీసీ రహదారి (CC Road)నిర్మాణ పనులను...