Bheemadevarapally, Mulkanoor: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు 

On
Bheemadevarapally, Mulkanoor: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు 

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు 

 

IMG-20250314-WA0238

Also Read:  Drinking Water: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టండి.

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

Also Read:  Bheemadevarapally : దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు  

మండలంలో హోలీ(Holi) వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుండే యువత (youth) రోడ్లపైకి వచ్చి ఒకరికి ఒకరు రంగులు(Colours)చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రెస్ క్లబ్(Press Club) ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హోలీ సంబరాల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జానా రమేష్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor : నీటి సరఫరాలో అంతరాయం

Views: 243
Tags:

About The Author

Latest News

Bheemadevarapally, Mulkanoor: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు  Bheemadevarapally, Mulkanoor: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు 
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు    భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: మండలంలో హోలీ(Holi) వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుండే యువత (youth) రోడ్లపైకి వచ్చి ఒకరికి ఒకరు...
Bheemadevarapally, Koppur : రేషన్ బియ్యం పట్టివేత
Bheemadevarapally : దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు  
Bheemadevarapally, Kothapally: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట
Bheemadevarapally, Mulkanoor: మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే 
Bheemadevara Pally, Mulkanoor:నీటి సరఫరాలో అంతరాయం 
Bheemadevarapally, Mulkanoor : నీటి సరఫరాలో అంతరాయం