Bheemadevarapally, Mulkanoor: మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే
-మాజీ జడ్పిటిసి వంగ రవీందర్
On

మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే
-మాజీ జడ్పిటిసి వంగ రవీందర్
భీమదేవరపల్లి, రాజముద్ర వెబ్ డెస్క్:
Also Read: Valigonda: ఒకటే భవనంలో మూడు పాఠశాలలు
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి మహిళల్లో చైతన్యం తీసుకుని వచ్చి చదువుకునేలాగా ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి దిక్సూచి అని మాజీ జెడ్పిటిసి(ZPTC) వంగ రవీందర్ అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్(Mulkanoor)గ్రామంలోని ప్రజా గ్రంధాలయం(Library)వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కవ్వా లక్ష్మారెడ్డి డ్యాగల సారయ్య, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, శనిగరపు సదానందం, అప్పని బిక్షపతి, మాడుగుల అశోక్, కూన యాదగిరి తదితరులు నివాళులర్పించారు.
Views: 43
Tags:
About The Author
Related Posts
Latest News
15 Mar 2025 17:17:58
ముత్తారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: మండలంలోని ముత్తారం (Mutharam)గ్రామంలో రూ. 5 లక్షలతో చేపట్టనున్న సీసీ రహదారి (CC Road)నిర్మాణ పనులను...