Crime

Crime 

ACB RAIDS: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన‌ డిప్యూటీ డైరెక్టర్

ACB RAIDS: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన‌ డిప్యూటీ డైరెక్టర్ ACB RAIDS:  లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన‌ డిప్యూటీ డైరెక్టర్ ఏసీ అధికారులకు అడ్డంగా దొరికాడు. బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేలు లంచం తీసుకుం టూ బుధవారం  ఏసీబీ అధికారు లకు అడ్డంగా దొరికిపోయాడు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్.  మాసబ్ ట్యాంక్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ...
Read More...
Crime 

SBI BANK: ఎస్బిఐ బ్యాంకులో రెండు కోట్ల రూపాయలు గోల్ మాల్

SBI BANK: ఎస్బిఐ బ్యాంకులో రెండు కోట్ల రూపాయలు గోల్ మాల్ రాజముద్ర, వెబ్ డెస్క్:  ఎస్బిఐ బ్యాంకులో రెండు కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినా సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజర్లే కుంభకోణాలకు ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు.  కస్టమర్ల డబ్బులను కాపాడాల్సిన బ్యాంకు మేనేజర్లే కుంభకోణాలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది. తాజాగా ఎస్బిఐ బ్యాంకులో సుమారు 2 కోట్ల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
Read More...
Andhra Pradesh  Crime 

ATM Machines: ఏటీఎం సెంటర్లలో కొత్త తరహా మోసం.. జాగ్రత్త

ATM Machines: ఏటీఎం సెంటర్లలో కొత్త తరహా మోసం.. జాగ్రత్త రాజముద్ర, వెబ్ డెస్క్:సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త తరహాలో ఏటీఎం కేంద్రం నుంచి నగదు చోరీ చేసిన ఘటన మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.         పోలీసుల వివరాల ప్రకారం.... పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం కోరమాండల్‌ గేటు పక్కన ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం ఉంది. అక్కడ పగటి పూట కాపలాదారులు                              
Read More...
Crime 

Tamilanadu: మహిళా ఎస్సై అక్రమ సంబంధం... భర్త హత్య.. కటకటాల పాలు

Tamilanadu: మహిళా ఎస్సై అక్రమ సంబంధం... భర్త హత్య.. కటకటాల పాలు రాజముద్ర, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిందో మహిళా ఎస్‌ఐ....ఆ తర్వాత కేసును తప్పుదోవ పట్టించేందుకు కూడా ఆమె ప్రయత్నించింది....          వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కల్లావి ప్రాంతానికి చెందిన 48ఏళ్ల సింథిల్ కుమార్‌ గతంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. డ్యూటీలో అనేక అక్రమాలకు పాల్పడటంతో చాలా              
Read More...
Telangana  Crime 

Arrest: BRS ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్...

Arrest: BRS ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్... హైదరాబాద్, రాజముద్ర న్యూస్:  తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి రోజుకొక దెబ్బ తగులుతుంది. తాజాగా పటాన్ చెరువు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో, పఠాన్‌ చెరువు నియోజక వర్గం, లక్డారం   తహసిల్దార్...
Read More...
Andhra Pradesh  Crime 

ACB RAIDS: ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి జలగ...

ACB RAIDS: ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి జలగ... రాజముద్ర న్యూస్: అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్న ఎక్కడో చోట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్లలచెరువు మండలం కేంద్రం 1వ సచివాలయంలో సెక్రటరీ గా పనిచేస్తున్న మూడవత్ బాలు నాయక్ . పుల్లల చెరువు పంచాయతీలో మాజీ ఎంపీపీ కుమారుడు. బాణావత్ హరినాయక్ గ్రామంలో తన సొంత నిధులతో వీధిలైట్లు వేయించారు....
Read More...
Crime 

Praneeth Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పై కేసు నమోదు

Praneeth Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పై కేసు నమోదు హైదరాబాద్ - రాజముద్ర న్యూస్: అవినీతి అక్రమాలకు పాల్పడి సస్పెండైన మాజీ డిఎస్పి ప్రణీత్  రావు పైన కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావుపై  IPC 409, 427, 201, 120(బీ), పీడీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  ప్రణీత్ రావు  పైన...
Read More...
Telangana  Crime 

SBI BANK FRAUD: 2.8 కోట్లు కొట్టేసిన బ్యాంకు మేనేజర్

SBI BANK FRAUD: 2.8 కోట్లు కొట్టేసిన బ్యాంకు మేనేజర్ రామంతపూర్ -  రాజముద్ర న్యూస్: ప్రజల సొమ్మును కాపాడాల్సిన బ్యాంకు అధికారులే బ్యాంకులను మోసగించటం నేటి సమాజం సిగ్గుపడేలా ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతపూర్ SBI బ్యాంకులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా బ్యాంకు మేనేజర్ బ్యాంకు లో ఉన్న డబ్బులను కాజేశాడు. సుమారు 2.8 కోట్ల రూపాయల...
Read More...
Crime  National 

Rameswaram Bomb Blast: ఫోన్ కొట్టు... పది లక్షలు పట్టు...: బెంగళూరు పోలీసులు

Rameswaram Bomb Blast: ఫోన్ కొట్టు... పది లక్షలు పట్టు...: బెంగళూరు పోలీసులు కర్ణాటక - రాజముద్ర న్యూస్: కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్ లో బాంబు బ్లాస్ట్ అయి వారం అయినా విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 10 మంది క్షతగాత్రులు అయ్యారు. సిసిటివి పుటీజులో ఉన్నటువంటి నిందితునిగా భావిస్తున్న ఫోటోలు మరిన్ని విడుదల చేశారు. అయితే బాంబు బ్లాస్ట్ కు పక్క ప్లాన్ చేసిన...
Read More...
Crime  National 

Cyber Fraud: పొరపాటున మీకు ఎవరైనా డబ్బు పంపించారా...? జాగ్రత్త.. దాని వెనుక భారీ స్కామ్

Cyber Fraud: పొరపాటున మీకు ఎవరైనా డబ్బు పంపించారా...? జాగ్రత్త.. దాని వెనుక భారీ స్కామ్ హైదరాబాద్ - రాజముద్ర న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నారు. మోసగాళ్లు రోజురోజుకు ప్రజలను మోసం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. దీని ప్రకారం, ఎవరైనా అనుకోకుండా మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపితే సంతోషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది స్కామర్ల కొత్త ట్రిక్. మీ బ్యాంక్ ఖాతాలో ఉచితంగా క్రెడిట్...
Read More...
Andhra Pradesh  Crime 

Vizag, Jobs: ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ పోలీసుల మోసం కోట్లల్లో వసూళ్లు

Vizag, Jobs: ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ పోలీసుల మోసం కోట్లల్లో వసూళ్లు పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మూడు కోట్లు వసూలు
Read More...
Telangana  Crime  Medak 

MRO Arrest: గజ్వేల్ తహసిల్దార్ ను అరెస్టు చేసిన పోలీసులు

MRO Arrest: గజ్వేల్ తహసిల్దార్ ను అరెస్టు చేసిన పోలీసులు Gajwel, MRO Arrest: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది ప్రస్తుతం పని చేస్తున్న గజ్వేల్ తహసిల్దార్  చిల్లా శ్రీనివాసును, తూముకుంట జూనియర్ అసిస్టెంట్ పల్లె జీవన్ ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గతంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో నకిలీ ధృవ పత్రాలు సృష్టించి భూ ఆక్రమణకు...
Read More...

Advertisement