Bheemadevaraply: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించం
భీమదేవరపల్లి మండల మీసేవ యాజమాన్యం
On

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించం
భీమదేవరపల్లి మండల మీసేవ యాజమాన్యం
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
మండలంలో ఉన్న మీ సేవలలో అధిక రేట్లకు ధ్రువీకరణ పత్రాలకు రుసుము చేస్తున్నట్లు ఓ పత్రికలో అధిక వసుళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచురించడం సమంజసం కాదని హెచ్చరించారు. ఏ ఒక్క అప్లికేషన్ దారుడు ఎక్కువ తీసుకున్నట్లు ఆరోపిస్తే మేము దేనికైనా సిద్ధమని లేనియెడల తప్పకుండా మీసేవ పైన ఆరోపణలు చేసిన పత్రికపై అట్టి వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి వెనుకడబోమని పేర్కొన్నారు. నిజ నిజాలు తెలియకుండా మీసేవపై ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని భీమదేవరపల్లి మండలంలోని మీ సేవ కేంద్రాల యజమానులు హెచ్చరించారు.
Views: 15
Tags:
About The Author
Related Posts
Latest News
01 Apr 2025 19:58:59
బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్