Bheemadevarapally, Koppur: ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ (ORS) పాకెట్లు అందజేత 

ఓఆర్ఎస్  తో డిహైడ్రేషన్ దూరం 

On
Bheemadevarapally, Koppur: ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ (ORS) పాకెట్లు అందజేత 

డాక్టర్ రుబీనా 

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ (ORS) పాకెట్లు అందజేత 

ఓఆర్ఎస్  తో డిహైడ్రేషన్ దూరం 

డాక్టర్ రుబీనా 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండలంలోని కొప్పుర్ (Koppur)గ్రామంలో గురువారం రోజున  ఉపాధి హామీ కూలీలకు  ఆశ కార్యకర్త కొమ్ముల రాణి ఓఆర్ఎస్(ORS) పాకెట్లు అందజేయడం జరిగింది. ఆశ కార్యకర్త కు ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. వంగర( Vangara) ఉన్నతశ్రేణి ఆసుపత్రి  వైద్యాధికారిణి రూబీనా మాట్లాడుతూ.. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి, డిహైడ్రేషన్ తగ్గించడానికి ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్(Oral Rehydration Solution) ప్యాకెట్లను పంపిణి చేయడం జరిగిందని అన్నారు. అలాగే కొప్పుర్ ఆశ కార్యకర్త కొమ్ముల రాణిని అభినందించారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం 

Views: 256
Tags:

About The Author

Latest News