Bheemadevarapally, Mulkanoor: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పట్టివేత
On

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పట్టివేత
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
అక్రమంగా 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ సాయిబాబు తెలిపారు. హుస్నాబాద్ మండలం జనగాం గ్రామానికి చెందిన చెన్నూరు సమ్మయ్య భీమదేవరపల్లి మండలం ధర్మారం(Dharmaram) గ్రామ శివారులో ప్యాసింజర్ ఆటోలో ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయిబాబు తెలిపారు.
Views: 266
Tags:
About The Author
Related Posts
Latest News
21 Mar 2025 20:22:33
తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు బీబీనగర్, రాజముద్ర న్యూస్: బీబీనగర్(Beebinagar) తహశీల్దార్ ను సస్పెండ్ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ మేరకు ఉత్తర్వులు...