Beebinagar, తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు

On
Beebinagar, తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు

తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు

బీబీనగర్, రాజముద్ర న్యూస్:

బీబీనగర్(Beebinagar) తహశీల్దార్ ను సస్పెండ్ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
బీబీనగర్ మండలం పడమటి సోమారం( Somaaram) గ్రామంలో ఫీల్డ్ లో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ డేటా కరెక్షన్ ద్వారా పాసుబుక్స్ జనరేషన్ కు బాధ్యులయిన తహశీల్దార్(MRO) ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ (Revenue Deportment) అధికారులు తప్పిదాలు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: వసంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  మృతుని కుటుంబానికి బియ్యం అందజేత  

Views: 16
Tags:

About The Author

Latest News