Bheemadevarapally, Mulkanoor: వసంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబానికి బియ్యం అందజేత
On

వసంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబానికి బియ్యం అందజేత
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ (Mulkanoor) గ్రామానికి చెందిన పట్టాభి వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందారు. మృతుని కుటుంబ ఆర్థిక పరిస్థితి స్థానిక కాంగ్రెస్ (Congres) యువజన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ (IRCS) వైస్ చైర్మన్, వసంత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్(Chairman), జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్ది వెంకటనారాయణ గౌడ్ 50 కిలోల బియ్యం అందజేశారు. మృతుల కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నాడు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పోగుల శ్రీకాంత్, చిట్కురి అనిల్, నితిన్ పాల్గొన్నారు.
Views: 370
Tags:
About The Author
Related Posts
Latest News
22 Mar 2025 12:42:22
ఎల్కతుర్తి సీఐ పులి రమేష్