Bheemadevaraplly, Mulkanoor: కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న బోయిని స్వరూప 

హర్షం వ్యక్తం చేసిన ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది

On
Bheemadevaraplly, Mulkanoor: కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న బోయిని స్వరూప 

కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న బోయిని స్వరూప 

హర్షం వ్యక్తం చేసిన ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ బోయిని స్వరూప  హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా ఉత్తమ ఆశా అవార్డు అందుకున్నారు.  క్షయ వ్యాధి వ్యక్తులకు విశిష్ట సేవలు అందించినందుకు గాను  ఈ అవార్డు రావడం జరిగింది. ఈ సందర్భంగా బోయిని స్వరూప  కి ఉత్తమ ఆశా అవార్డు రావడం పట్ల ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. తోటి  సిబ్బంది, కుటుంబ సభ్యులు , గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Also Read:  Bheemadevarapally, Koppur: ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ (ORS) పాకెట్లు అందజేత 

Views: 166
Tags:

About The Author

Latest News