Bheemadevarapally: తహసిల్దార్ కు ఫిర్యాదు చేసిన కొప్పురు గ్రామస్తులు 

కొప్పురు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలింపు

On
Bheemadevarapally: తహసిల్దార్ కు ఫిర్యాదు చేసిన కొప్పురు గ్రామస్తులు 

అక్రమార్కుల పై తగిన చర్యలు తీసుకోవాలి 

తహసిల్దార్ కు ఫిర్యాదు చేసిన కొప్పురు గ్రామస్తులు 

కొప్పురు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలింపు

అక్రమార్కుల పై తగిన చర్యలు తీసుకోవాలి
 IMG-20250317-WA0304


భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

మండలంలోని కొప్పూర్ (Koppur) గ్రామ శివారులోని వాగు నుండి ఇసుకను అక్రమంగా బయటకు తరలిస్తున్నారని, మండల తహసిల్దార్( MRO) ప్రవీణ్ కుమార్ కి కొప్పురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా గ్రామానికి చెందిన వాగులో నుండి ఇసుకను బయటి గ్రామాలకు అమ్ముకుంటున్నారని అన్నారు.  వాగులో నుంచి ఇసుక తీసినట్లయితే భూగర్భ జలాలు(Ground Water) తగ్గి బోర్లు పాడై సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు.అధికారులు వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో, తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇందులో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్, గద్ద కుమారస్వామి, అంబాల చక్రపాణి, రచ్చ సంపత్, కొమ్ముల రవి, తిరుపతి తదితరులు ఉన్నారు.IMG-20250326-WA0083IMG-20250317-WA0302

Also Read:  Bheemadevarapally, Koppur : రేషన్ బియ్యం పట్టివేత

Views: 175
Tags:

About The Author

Latest News