Ruhani Sharma: శృంగార సన్నివేశంలో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. ఇంత పచ్చిగా చూపించిందేంటి
On

టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది భామలు మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకుని బిజీ హీరోయిన్లుగా మారారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ రుహానీ శర్మ ఒకరు. సాదాసీదాగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీని దక్కించుకుంది. దీంతో ఎన్నో భాషల్లో వరుసగా మూవీలు చేస్తోంది. ఈ క్రమంలోనే రుహానీ శర్మ గతంలో ఓ సినిమాలో నటించింది. ఇందులో ఈ అమ్మడు ఓ శృంగార సన్నివేశంలో నటించింది. తాజాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఆలస్యం లేకుండా మీరు కూడా అది చూడండి!
ఆ వీడియోలతో సెన్సేషన్
మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే రుహానీ శర్మ ఓ రేంజ్‌లో గుర్తింపును సొంతం చేసుకుంది. అలా చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఆ తర్వాత పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్‌లో కనిపించింది. వీటికి మంచి స్పందన రావడంతో రుహానీ సెన్సేషన్ అయింది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి.

నేషనల్ అవార్డ్ మూవీలో
ఆల్బమ్స్‌తో క్రేజ్ సంపాదించుకున్న రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని హైలైట్ అయిపోయింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమెకూ పేరు తెచ్చింది.
వరుస సినిమాలతో బిజీ
రుహానీ శర్మకు టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని అందుకోలేదు. అయినా రుహానీ 2019లో 'పాయిజన్', తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ చేసింది.




Views: 142
Tags:
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి