Shraddha Das: టైట్ డ్రెస్‌లో శ్రద్దా అందాల ఆరబోత.. ఈ ఘాటు ఫొటోలు చూశారంటే!
On

Shraddha Das: టైట్ డ్రెస్‌లో శ్రద్దా అందాల ఆరబోత.. ఈ ఘాటు ఫొటోలు చూశారంటే!
శ్రద్దా దాస్ ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. కానీ, సోషల్ మీడియాను మాత్రం డ్యాన్స్ చేయిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్దా దాస్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!


తెలుగులో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపుతో ముందుకు సాగుతోన్నారు. తద్వారా చాలా కాలం పాటు హవాను చూపిస్తూ సత్తా చాటుతోన్నారు. అందులో హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్ ఒకరు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రద్దా దాస్ మోడల్‌గా ప్రయాణాన్ని ఆరంభించింది. ఈ ఫీల్డులో తనదైన గ్లామర్‌తో ఫిదా చేసేసిన ఈ భామ.. జాతీయ స్థాయిలో కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ పని చేసింది.

శ్రద్దా దాస్ తనదైన అందంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ‘సిద్ధు ఫ్రం సికాకుళం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్‌లో పాపులర్ అయింది.

హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హవాను చూపింది. ఇలా ఆమె కెరీర్‌లో ‘అధినేత’, ‘ఆర్య 2’, ‘మరో చరిత్ర’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో మెప్పించింది.

శ్రద్దా దాస్ ‘డార్లింగ్’, ‘మొగుడు’, ‘ముగ్గురు’, ‘బందిపోటు’, ‘గుంటూరు టాకీస్’, ‘డిక్టేటర్’, ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి చిత్రాలతో మెప్పించింది. కానీ, హిట్లను పెద్దగా అందుకోలేదు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా శ్రద్దా దాస్ అవకాశాలు అందుకుంది. అయితే, ఈ మధ్య మాత్రం స్పీడు తగ్గించింది.




Views: 54
Tags: {query:shraddha hot photos tags:[shraddha kapoor hot photos shraddha kapoor hot shraddha kapoor shraddha kapoor hot photoshoot shraddha kapoor hot pics shraddha hot photos shraddha kapoor bikini shraddha kapoor sexy shraddha kapoor songs shraddha kapoor hot in tu jhoothi main makkaar shraddha kapoor photo shraddha kapoor ki photo shraddha kapoor hd photo shraddha hot shraddha kapoor sexy photo shraddha kapoor photoshoot shraddha kapoor photos shraddha kapoor kiss
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి