ACB RAIDS: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డిప్యూటీ డైరెక్టర్
On

ACB RAIDS:
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డిప్యూటీ డైరెక్టర్ ఏసీ అధికారులకు అడ్డంగా దొరికాడు.
బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేలు లంచం తీసుకుం టూ బుధవారం ఏసీబీ అధికారు లకు అడ్డంగా దొరికిపోయాడు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్. మాసబ్ ట్యాంక్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ ను జితేందర్ రెడ్డి అనే వ్యక్తి బిల్డింగ్ పర్మిషన్ కోసం కలిశాడు.
అయితే అందుకు రూ.75 వేల లంచం అడిగాడు జగ న్మోహన్. అంత ఇచ్చుకోలే నని జితేందర్ చెప్పడంతో రూ. 50 వేలు డిమాండ్ చేశాడు జగన్మోహన్. దీంతో నేరుగా జితేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు.
దీంతో పక్కా ప్లాన్ ప్రకారం జితేందర్ రెడ్డిని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంత రం అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్ట నున్నారు.
Views: 123
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి