SP Rahul Hegde, IPS: పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత పథకం

On
SP Rahul Hegde, IPS: పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత పథకం

Suryapet SP: జిల్లా పోలీసు కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న దస్తగిరి ఇటీవల అనారోగ్యంతో  మరణించారు. రాష్ట్ర పోలీసు భద్రతా పథకం ద్వారా వచ్చిన ఆర్థిక సదుపాయాలను ఎస్పి తన కార్యాలయం నందు దస్తగిరి కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుందని, భద్రత పథకం సిబ్బంది కుటుంబాలకు బాసట ఉంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధనపు ఎస్పి నాగేశ్వర రావు, పోలీసు సమంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheema Devarapalli : భీమదేవరపల్లి మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

Views: 31
Tags:

About The Author

Latest News

Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*
Gram Panchayat Eections, Bheema Devarapalli:    'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* - సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత ఆసక్తి  -రిజర్వేషన్ల ఖరారు పై...
Hanamkonda, Bheema Devarapalli: వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి
Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Shankarpally: భర్తకు బాసటగా నిలుస్తున్న భార్య
Veerabhadra Swamy: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో అగ్ని గుండాలపై నడుస్తున్న భక్తులు
Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..
Kothakonda Jathara: కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి