Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..

On
Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..

భీమదేవరపల్లి, రాజముద్ర, వెబ్ డెస్క్ : 

హనుమకొండ(Hanmakonda) జిల్లా భీమదేవరపల్లి(Bheema Devarapalli ) మండలం కొత్తపల్లి(Kothapally ) గ్రామ శివారులో కారు వాహనం బోల్తా పడింది. హనుమకొండ నుండి ముల్కనూర్(Mulkanoor) వైపు వస్తున్న క్రమంలో కారు(Car) వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Views: 644
Tags:

About The Author

Latest News

Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*
Gram Panchayat Eections, Bheema Devarapalli:    'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* - సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత ఆసక్తి  -రిజర్వేషన్ల ఖరారు పై...
Hanamkonda, Bheema Devarapalli: వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి
Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Shankarpally: భర్తకు బాసటగా నిలుస్తున్న భార్య
Veerabhadra Swamy: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో అగ్ని గుండాలపై నడుస్తున్న భక్తులు
Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..
Kothakonda Jathara: కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి