స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లపై భారీ డిస్కౌంట్లు..!

On
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లపై భారీ డిస్కౌంట్లు..!

Trend: విజయ్ సేల్స్ సంస్థ వారు పండుగల సందర్భంగా  అనేక రకాల ప్రొడక్టులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్లో గేమింగ్ స్మార్ట్ ఫోన్లు, హెడ్ ఫోన్స్, బాడీ ట్రిమ్మర్లు మరిన్నింటిపై తగ్గింపు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లు నుంచి లేటెస్ట్ గాడ్జెట్ల వరకు కస్టమర్లు తమ ప్రియమైనవారికి బహుమతిగా అందించవచ్చు. ముందుగా రెడ్మి 13సి 5జీ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన ధర రూ. 10,999 వద్ద అందుబాటులో ఉంది. టెక్ ప్రియులు ఆపిల్ ఐప్యాడ్ 9వ జనరేషన్ హెచ్ఎఫ్సీ బ్యాంక్ ఇన్ స్టాంట్ డిస్కౌంట్ తో సహా ధర రూ. 27,900కు పొందవచ్చు. మీ ప్రియమైనవారికి ఈ ఖరీదైన బహుమతిగా ఇవ్వొచ్చు. బోట్ ఇనిగ్మా ఆర్32 విమెన్ స్మార్ట్వచ్ రూ. 3,199 ధరతో పొందవచ్చు.
 
పలు గాడ్జెట్లపై అదిరే డిస్కౌంట్లు :
 
అసూస్ మొబైల్ ROG 6 5జీ గేమింగ్ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 77,999 నుంచి రూ. 47,999కి తగ్గింపుతో పొందవచ్చు. బోట్ (Rockerz) 551 ఏఎన్సీ హెడ్ఫోన్ రూ.2,799 వద్ద కొనుగోలు చేయొచ్చు. రెడ్మి బడ్స్ 4 యాక్టివ్లో రూ. 999, ఫిలిప్స్ వన్ బ్లేడ్ బీయర్డ్ ట్రిమ్మర్ రూ. 1,199 ఉండగా, ఫిలిప్స్ 1000 సిరీస్ బాడీ ట్రిమ్మర్ రూ. 1,129 ధరకు ఆఫర్ అందిస్తోంది.
Views: 9
Tags:

About The Author

Related Posts

Latest News