Bheemadevarapally: యూపీఐ పేమెంట్స్ లో అంతరాయం

On
Bheemadevarapally: యూపీఐ పేమెంట్స్ లో అంతరాయం

ఇలాంటి సమస్య మీకు ఎదురవుతోందా...??

యూపీఐ పేమెంట్స్ లో అంతరాయం 

 భీమదేవరపల్లి, రాజముద్ర డిస్క్:

యూపీఐ పేమెంట్స్(UPI) లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరేమో సోషల్ మీడియా(Social Media ) వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెట్వర్క్ స్లో అని వస్తుందని చెప్తున్నారు. బ్యాలెన్స్ చెక్  చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదని అంటున్నారు. పదే పదే ఇదే తరహా సమస్య ఎదురవుతోందని చెప్తున్నారు. మీకు ఇలాంటి సమస్య ఎదురవుతోందా..?

Also Read:  Bheemadevarapally, Mulkanoor: బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలి

Views: 84
Tags:

About The Author

Latest News