Bheemadevarapally, Kothapally: తృటిలో తప్పిన పెను ప్రమాదం 

హుండాయ్ ఐ20 కారును వెనుక నుండి ఢీ కొట్టిన ఎర్టిగా కార్ 

On
Bheemadevarapally, Kothapally: తృటిలో తప్పిన పెను ప్రమాదం 

పరారి లో ఎర్టిగా కార్ డ్రైవర్ 

తృటిలో తప్పిన పెను ప్రమాదం 

హుండాయ్ ఐ20 కారును వెనుక నుండి ఢీ కొట్టిన ఎర్టిగా కార్ 

IMG-20250411-WA0394

పరారి లో ఎర్టిగా కార్ డ్రైవర్ 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

Also Read:  అబద్ధపు హామీలతో మోసం చేస్తే ప్రజలు ఊరుకోరు

కొత్తపల్లి గ్రామ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి నుండి వరంగల్ కి వెళ్తున్న హుండాయ్(Hundai) ఐ20  కార్ ను వెనుక నుండి వేగంగా వస్తున్న ఎర్టిగా (Ertiga) కారు ఢీకొట్టింది. వెనక నుండి వేగంగా ఢీకొట్టడంతో ముందున్న కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎర్టిగా కార్ లో ఉన్నవారు చెప్తున్నారు. ఎర్టిగా కారులో ఉన్నవారు మద్యం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Views: 848
Tags:

About The Author

Latest News