Technology: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం లో డాక్టరేట్ పొందిన గరిడేపల్లి మండల వాసి

గరిడేపల్లి మండలం చిన్న గారకుంట తండకు చెందిన బానోతు చాంప్లా

On
Technology: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం లో డాక్టరేట్ పొందిన గరిడేపల్లి మండల వాసి

Education, Technology: గరిడేపల్లి మండలం చిన్న గారకుంట తండకు చెందిన బానోతు చాంప్లా  లైబ్రరీ  అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో గురువారం పిహెచ్ డి డాక్టరేట్ ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సెంట్రల్  లైబ్రరీ లో సేకరణ అభివృద్ధి అనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్  డాక్టర్ సిహెచ్, రవికుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు గాను హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను  ప్రధానం చేసినట్లు ఆయన తెలిపారు.

 

Also Read:  Bheemadevara Pally, Mulkanoor:నీటి సరఫరాలో అంతరాయం 

డాక్టరేట్ పొందిన బానోతు చాంప్లాకు డాక్టర్ సిరం దాస్ యాదగిరి, డాక్టర్ చక్రవర్తి  అసోసియేటెడ్ ఫ్రొఫెసర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం  లైబ్రరీ సైన్స్ విభాగానికి చెందిన డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ వివేకవర్ధన్, డాక్టర్ సుదర్శన్ రావు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రాజారాం, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, అభినందనలు తెలిపారు.IMG-20240307-WA0808

Also Read:  Bheemadevaraply: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించం

Views: 76
Tags:

About The Author

Latest News