Uppal: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్

కాప్రా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు 

On
Uppal: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్

Uppal: ఉప్పల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కి మ‌ద్ధ‌తుగా కాప్రా డివిజన్  నుండి పెద్ద ఎత్తున చేరిక‌లు  జ‌రుగుతున్నాయి. 
తాజాగా మాజీ ఎమ్యెల్యే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత్ రావు, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి, కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్, అంజి రెడ్డి, సీతారాంరెడ్డి, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి స‌మ‌క్షంలో బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు.  మాజీ వార్డ్ సభ్యులు మచ్చ శ్రీకాంత్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఎండీ.ఆలి,
బీసీ సెల్ ఆర్గనైజర్ ప్రదీప్, ఎస్సీ సెల్  జీ. సోమనాథ్, జీ. మధు కుమార్  బి ఆర్ ఎస్ కార్యకర్తలు గజెందర్ రావు, నరేందర్, నర్సింహ, శ్రీకాంత్ చారి, మహేష్, అనిత, శిరీష, సౌజన్య, వసంత, రూప, అంజమ్మ, మదు, సుగుణ, షబ్బీర్, శంకర్, మూర్తి, యాసిన్, రషీద్, కిరణ్,రాజు, భగత్, పద్మ, బిక్షపతి, హరీష్, చంద్రయ్య, రెహమాన్, ముర్తుజా, దాదాపుగా 150 మంది పైగా  కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
Views: 7
Tags:

About The Author

Latest News