Bheemadevarapally, Kothapally : ఉత్తమ ఆశా అవార్డు గ్రహీత వేల్పుల విజయా
On

ఉత్తమ ఆశా అవార్డు గ్రహీత వేల్పుల విజయా
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి ఆశా వర్కర్ వేల్పుల విజయ హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా ఉత్తమ ఆశా అవార్డు అందుకున్నారు . ఈ సందర్భంగా వేల్పుల విజయకు ఉత్తమ ఆశా అవార్డు రావడం పట్ల డాక్టర్ రుబీనా, డాక్టర్ రెహమాన్, డాక్టర్ రాజశేఖర్, వంగర ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Views: 267
Tags:
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి