Bheemadevarapally, Kothapally: పార్కింగ్ కేరాఫ్ బస్ స్టాప్
On

పార్కింగ్ కేరాఫ్ బస్ స్టాప్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి (Kothapally) బస్ స్టాప్ (Bus stop)లో వాహనాలు పార్కింగ్ (Parking) చేయడం వలన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాప్ లో వాహనాలు పార్కింగ్ చేయడం వలన అక్కడికి వచ్చిన ప్రయాణికులు ఎండలో రోడ్డుపైనే నిలబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాప్ లో వాహనాలను పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Views: 8
Tags:
About The Author
Related Posts
Latest News
05 Apr 2025 21:34:39
సిటీ పోలీస్ యాక్ట్ అమలు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ భీమదేవరపల్లి, రాజముద్ర డిస్క్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal police commissionerate) పరిధిలో రేపటి...