Bheemadevarapally, Mulkanoor: తానికుంట నుంచి అక్రమంగా మట్టి తరలింపు
కుంటలు మాయం చేస్తున్న అక్రమార్కులు
On
.jpg)
తానికుంట నుంచి అక్రమంగా మట్టి తరలింపు
కుంటలు మాయం చేస్తున్న అక్రమార్కులు
భీమదేవరపల్లి రాజముద్ర డెస్క్:
మండలంలోని ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని తానికుంట లో జేసిబి సహాయంతో ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా వెంచర్ కు తరలిస్తున్నారు.. ఆదివారం సెలవు దినం కావడంతో అక్రమార్కులు ఈ దందాకు తెరలేపారు. కుంటలోని భూగర్భజరాలు అడుగంటి పోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Views: 62
Tags:
About The Author
Related Posts
Latest News
02 Apr 2025 21:55:55
ఆకట్టుకున్న పిల్లల నృత్యాలు